Ganapati Gakara Ashtottara Shatanamavali Telugu
౧. | ఓం గకారరూపాయ నమః |
౨. | ఓం గంబీజాయ నమః |
త్రీ. | ఓం గణేశాయ నమః |
౪. | ఓం గణవందితాయ నమః |
౫. | ఓం గాననియాయ నమః |
౬. | ఓం గణాయ నమః |
౭. | ఓం గణ్యాయ నమః |
౮. | ఓం గణనాతీతసద్గుణాయ నమః |
౯. | ఓం గగనాదికసృజే నమః |
౧౦. | ఓం గంగాసుతాయ నమః |
౧౧. | ఓం గంగాసుతార్చితాయ నమః |
౧౨. | ఓం గంగాధరప్రీతికరాయ నమః |
౧౩. | ఓం గవీశేడ్యాయ నమః |
౧౪. | ఓం గదాపహాయ నమః |
౧౫. | ఓం గదాధరసుతాయ నమః |
౧౬. | ఓం గద్యపద్యాత్మకకవిత్వదాయ నమః |
౧౭. | ఓం గజాస్యాయ నమః |
౧౮. | ఓం గజలక్ష్మీపతే నమః |
౧౯. | ఓం గజావాజిరథప్రదాయ నమః |
౨౦. | ఓం గంజానిరతశిక్షాకృతయే నమః |
౨౧. | ఓం గణితజ్ఞాయ నమః |
౨౨. | ఓం గండదానాంచితాయ నమః |
౨౩. | ఓం గంత్రే నమః |
౨౪. | ఓం గండోపలసమాకృతయే నమః |
౨౫. | ఓం గగనవ్యాపకాయ నమః |
౨౬. | ఓం గమ్యాయ నమః |
౨౭. | ఓం గమనాదివివర్జితాయ నమః |
౨౮. | ఓం గండదోషహరాయ నమః |
౨౯. | ఓం గండభ్రమద్భ్రమరకుండలాయ నమః |
౩౦. | ఓం గతాగతజ్ఞాయ నమః |
౩౧. | ఓం గతిదాయ నమః |
౩౨. | ఓం గతమృత్యవే నమః |
౩౩. | ఓం గతోద్భవాయ నమః |
౩౪. | ఓం గంధప్రియాయ నమః |
౩౫. | ఓం గంధవాహాయ నమః |
౩౬. | ఓం గంధసింధురబృందగాయ నమః |
౩౭. | ఓం గంధాదిపూజితాయ నమః |
౩౮. | ఓం గవ్యభోక్త్రే నమః |
౩౯. | ఓం గర్గాదిసన్నుతాయ నమః |
౪౦. | ఓం గరిష్ఠాయ నమః |
౪౧. | ఓం గరభిదే నమః |
౪౨. | ఓం గర్వహరాయ నమః |
౪౩. | ఓం గరళిభూషణాయ నమః |
౪౪. | ఓం గవిష్ఠాయ నమః |
౪౫. | ఓం గర్జితారావాయ నమః |
౪౬. | ఓం గభీరహృదయాయ నమః |
౪౭. | ఓం గదినే నమః |
౪౮. | ఓం గలత్కుష్ఠహరాయ నమః |
౪౯. | ఓం గర్భప్రదాయ నమః |
౫౦. | ఓం గర్భార్భరక్షకాయ నమః |
౫౧. | ఓం గర్భాధారాయ నమః |
౫౨. | ఓం గర్భవాసిశిశుజ్ఞానప్రదాయ నమః |
౫౩. | ఓం గరుత్మత్తుల్యజవనాయ నమః |
౫౪. | ఓం గరుడధ్వజవందితాయ నమః |
౫౫. | ఓం గయేడితాయ నమః |
౫౬. | ఓం గయాశ్రాద్ధఫలదాయ నమః |
౫౭. | ఓం గయాకృతయే నమః |
౫౮. | ఓం గదాధరావతారిణే నమః |
౫౯. | ఓం గంధర్వనగరార్చితాయ నమః |
౬౦. | ఓం గంధర్వగానసంతుష్టాయ నమః |
౬౧. | ఓం గరుడాగ్రజవందితాయ నమః |
౬౨. | ఓం గణరాత్రసమారాధ్యాయ నమః |
౬౩. | ఓం గర్హణాస్తుతిసామ్యధియే నమః |
౬౪. | ఓం గర్తాభనాభయే నమః |
౬౫. | ఓం గవ్యూతిదీర్ఘతుండాయ నమః |
౬౬. | ఓం గభస్తిమతే నమః |
౬౭. | ఓం గర్హితాచారదూరాయ నమః |
౬౮. | ఓం గరుడోపలభూషితాయ నమః |
౬౯. | ఓం గజారివిక్రమాయ నమః |
౭౦. | ఓం గంధమూషవాజినే నమః |
౭౧. | ఓం గతశ్రమాయ నమః |
౭౨. | ఓం గవేషణీయాయ నమః |
౭౩. | ఓం గహనాయ నమః |
౭౪. | ఓం గహనస్థమునిస్తుతాయ నమః |
౭౫. | ఓం గవయచ్ఛిదే నమః |
౭౬. | ఓం గండకభిదే నమః |
౭౭. | ఓం గహ్వరాపథవారణాయ నమః |
౭౮. | ఓం గజదంతాయుధాయ నమః |
౭౯. | ఓం గర్జద్రిపుఘ్నాయ నమః |
౮౦. | ఓం గజకర్ణికాయ నమః |
౮౧. | ఓం గజచర్మామయచ్ఛేత్రే నమః |
౮౨. | ఓం గణాధ్యక్షాయ నమః |
౮౩. | ఓం గణార్చితాయ నమః |
౮౪. | ఓం గణికానర్తనప్రీతాయ నమః |
౮౫. | ఓం గచ్ఛతే నమః |
౮౬. | ఓం గంధఫలీప్రియాయ నమః |
౮౭. | ఓం గంధకాదిరసాధీశాయ నమః |
౮౮. | ఓం గణకానందదాయకాయ నమః |
౮౯. | ఓం గరభాదిజనుర్హర్త్రే నమః |
౯౦. | ఓం గండకీగాహనోత్సుకాయ నమః |
౯౧. | ఓం గండూషీకృతవారాశయే నమః |
౯౨. | ఓం గరిమాలఘిమాదిదాయ నమః |
౯౩. | ఓం గవాక్షవత్సౌధవాసినే నమః |
౯౪. | ఓం గర్భితాయ నమః |
౯౫. | ఓం గర్భిణీనుతాయ నమః |
౯౬. | ఓం గంధమాదనశైలాభాయ నమః |
౯౭. | ఓం గండభేరుండవిక్రమాయ నమః |
౯౮. | ఓం గదితాయ నమః |
౯౯. | ఓం గద్గదారావసంస్తుతాయ నమః |
౧౦౦. | ఓం గహ్వరీపతయే నమః |
౧౦౧. | ఓం గజేశాయ నమః |
౧౦౨. | ఓం గరీయసే నమః |
౧౦౩. | ఓం గద్యేడ్యాయ నమః |
౧౦౪. | ఓం గతభిదే నమః |
౧౦౫. | ఓం గదితాగమాయ నమః |
౧౦౬. | ఓం గర్హణీయగుణాభావాయ నమః |
౧౦౭. | ఓం గంగాదికశుచిప్రదాయ నమః |
౧౦౮. | ఓం గణనాతీతవిద్యాశ్రీబలాయుష్యాదిదాయకాయ నమః |
ఇతి శ్రీ గణపతి గకార అష్టోత్తర శతనామావళి సంపూర్ణం