Shiva Ashtottara Shatanamavali Telugu
| ౧. | ఓం శివాయ నమః |
| ౨. | ఓం మహేశ్వరాయ నమః |
| త్రీ. | ఓం శంభవే నమః |
| ౪. | ఓం పినాకినే నమః |
| ౫. | ఓం శశిశేఖరాయ నమః |
| ౬. | ఓం వామదేవాయ నమః |
| ౭. | ఓం విరూపాక్షాయ నమః |
| ౮. | ఓం కపర్దినే నమః |
| ౯. | ఓం నీలలోహితాయ నమః |
| ౧౦. | ఓం శంకరాయ నమః |
| ౧౧. | ఓం శూలపాణయే నమః |
| ౧౨. | ఓం ఖట్వాంగినే నమః |
| ౧౩. | ఓం విష్ణువల్లభాయ నమః |
| ౧౪. | ఓం శిపివిష్టాయ నమః |
| ౧౫. | ఓం అంబికానాథాయ నమః |
| ౧౬. | ఓం శ్రీకంఠాయ నమః |
| ౧౭. | ఓం భక్తవత్సలాయ నమః |
| ౧౮. | ఓం భవాయ నమః |
| ౧౯. | ఓం శర్వాయ నమః |
| ౨౦. | ఓం త్రిలోకేశాయ నమః |
| ౨౧. | ఓం శితికంఠాయ నమః |
| ౨౨. | ఓం శివాప్రియాయ నమః |
| ౨౩. | ఓం ఉగ్రాయ నమః |
| ౨౪. | ఓం కపాలినే నమః |
| ౨౫. | ఓం కామారయే నమః |
| ౨౬. | ఓం అంధకాసుర సూదనాయ నమః |
| ౨౭. | ఓం గంగాధరాయ నమః |
| ౨౮. | ఓం లలాటాక్షాయ నమః |
| ౨౯. | ఓం కాలకాలాయ నమః |
| ౩౦. | ఓం కృపానిధయే నమః |
| ౩౧. | ఓం భీమాయ నమః |
| ౩౨. | ఓం పరశుహస్తాయ నమః |
| ౩౩. | ఓం మృగపాణయే నమః |
| ౩౪. | ఓం జటాధరాయ నమః |
| ౩౫. | ఓం కైలాసవాసినే నమః |
| ౩౬. | ఓం కవచినే నమః |
| ౩౭. | ఓం కఠోరాయ నమః |
| ౩౮. | ఓం త్రిపురాంతకాయ నమః |
| ౩౯. | ఓం వృషాంకాయ నమః |
| ౪౦. | ఓం వృషభారూఢాయ నమః |
| ౪౧. | ఓం భస్మోద్ధూళిత విగ్రహాయ నమః |
| ౪౨. | ఓం సామప్రియాయ నమః |
| ౪౩. | ఓం స్వరమయాయ నమః |
| ౪౪. | ఓం త్రయీమూర్తయే నమః |
| ౪౫. | ఓం అనీశ్వరాయ నమః |
| ౪౬. | ఓం సర్వజ్ఞాయ నమః |
| ౪౭. | ఓం పరమాత్మనే నమః |
| ౪౮. | ఓం సోమసూర్యాగ్ని లోచనాయ నమః |
| ౪౯. | ఓం హవిషే నమః |
| ౫౦. | ఓం యజ్ఞమయాయ నమః |
| ౫౧. | ఓం సోమాయ నమః |
| ౫౨. | ఓం పంచవక్త్రాయ నమః |
| ౫౩. | ఓం సదాశివాయ నమః |
| ౫౪. | ఓం విశ్వేశ్వరాయ నమః |
| ౫౫. | ఓం వీరభద్రాయ నమః |
| ౫౬. | ఓం గణనాథాయ నమః |
| ౫౭. | ఓం ప్రజాపతయే నమః |
| ౫౮. | ఓం హిరణ్యరేతసే నమః |
| ౫౯. | ఓం దుర్ధర్షాయ నమః |
| ౬౦. | ఓం గిరీశాయ నమః |
| ౬౧. | ఓం గిరిశాయ నమః |
| ౬౨. | ఓం అనఘాయ నమః |
| ౬౩. | ఓం భుజంగ భూషణాయ నమః |
| ౬౪. | ఓం భర్గాయ నమః |
| ౬౫. | ఓం గిరిధన్వనే నమః |
| ౬౬. | ఓం గిరిప్రియాయ నమః |
| ౬౭. | ఓం కృత్తివాససే నమః |
| ౬౮. | ఓం పురారాతయే నమః |
| ౬౯. | ఓం భగవతే నమః |
| ౭౦. | ఓం ప్రమథాధిపాయ నమః |
| ౭౧. | ఓం మృత్యుంజయాయ నమః |
| ౭౨. | ఓం సూక్ష్మతనవే నమః |
| ౭౩. | ఓం జగద్వ్యాపినే నమః |
| ౭౪. | ఓం జగద్గురవే నమః |
| ౭౫. | ఓం వ్యోమకేశాయ నమః |
| ౭౬. | ఓం మహాసేన జనకాయ నమః |
| ౭౭. | ఓం చారువిక్రమాయ నమః |
| ౭౮. | ఓం రుద్రాయ నమః |
| ౭౯. | ఓం భూతపతయే నమః |
| ౮౦. | ఓం స్థాణవే నమః |
| ౮౧. | ఓం అహిర్బుధ్న్యాయ నమః |
| ౮౨. | ఓం దిగంబరాయ నమః |
| ౮౩. | ఓం అష్టమూర్తయే నమః |
| ౮౪. | ఓం అనేకాత్మనే నమః |
| ౮౫. | ఓం స్వాత్త్వికాయ నమః |
| ౮౬. | ఓం శుద్ధవిగ్రహాయ నమః |
| ౮౭. | ఓం శాశ్వతాయ నమః |
| ౮౮. | ఓం ఖండపరశవే నమః |
| ౮౯. | ఓం అజాయ నమః |
| ౯౦. | ఓం పాశవిమోచకాయ నమః |
| ౯౧. | ఓం మృడాయ నమః |
| ౯౨. | ఓం పశుపతయే నమః |
| ౯౩. | ఓం దేవాయ నమః |
| ౯౪. | ఓం మహాదేవాయ నమః |
| ౯౫. | ఓం అవ్యయాయ నమః |
| ౯౬. | ఓం హరయే నమః |
| ౯౭. | ఓం పూషదంతభిదే నమః |
| ౯౮. | ఓం అవ్యగ్రాయ నమః |
| ౯౯. | ఓం దక్షాధ్వరహరాయ నమః |
| ౧౦౦. | ఓం హరాయ నమః |
| ౧౦౧. | ఓం భగనేత్రభిదే నమః |
| ౧౦౨. | ఓం అవ్యక్తాయ నమః |
| ౧౦౩. | ఓం సహస్రాక్షాయ నమః |
| ౧౦౪. | ఓం సహస్రపాదే నమః |
| ౧౦౫. | ఓం అపవర్గప్రదాయ నమః |
| ౧౦౬. | ఓం అనంతాయ నమః |
| ౧౦౭. | ఓం తారకాయ నమః |
| ౧౦౮. | ఓం పరమేశ్వరాయ నమః |
ఇతి శ్రీ శివాష్టోత్తర శతనామావళి సంపూర్ణం