Shukra Ashtottara Shatanamavali Telugu
౧. | ఓం శుక్రాయ నమః |
౨. | ఓం శుచయే నమః |
త్రీ. | ఓం శుభగుణాయ నమః |
౪. | ఓం శుభదాయ నమః |
౫. | ఓం శుభలక్షణాయ నమః |
౬. | ఓం శోభనాక్షాయ నమః |
౭. | ఓం శుభ్రరూపాయ నమః |
౮. | ఓం శుద్ధస్ఫటికభాస్వరాయ నమః |
౯. | ఓం దీనార్తిహరకాయ నమః |
౧౦. | ఓం దైత్యగురవే నమః |
౧౧. | ఓం దేవాభివందితాయ నమః |
౧౨. | ఓం కావ్యాసక్తాయ నమః |
౧౩. | ఓం కామపాలాయ నమః |
౧౪. | ఓం కవయే నమః |
౧౫. | ఓం కళ్యాణదాయకాయ నమః |
౧౬. | ఓం భద్రమూర్తయే నమః |
౧౭. | ఓం భద్రగుణాయ నమః |
౧౮. | ఓం భార్గవాయ నమః |
౧౯. | ఓం భక్తపాలనాయ నమః |
౨౦. | ఓం భోగదాయ నమః |
౨౧. | ఓం భువనాధ్యక్షాయ నమః |
౨౨. | ఓం భుక్తిముక్తిఫలప్రదాయ నమః |
౨౩. | ఓం చారుశీలాయ నమః |
౨౪. | ఓం చారురూపాయ నమః |
౨౫. | ఓం చారుచంద్రనిభాననాయ నమః |
౨౬. | ఓం నిధయే నమః |
౨౭. | ఓం నిఖిలశాస్త్రజ్ఞాయ నమః |
౨౮. | ఓం నీతివిద్యాధురంధరాయ నమః |
౨౯. | ఓం సర్వలక్షణసంపన్నాయ నమః |
౩౦. | ఓం సర్వావగుణవర్జితాయ నమః |
౩౧. | ఓం సమానాధికనిర్ముక్తాయ నమః |
౩౨. | ఓం సకలాగమపారగాయ నమః |
౩౩. | ఓం భృగవే నమః |
౩౪. | ఓం భోగకరాయ నమః |
౩౫. | ఓం భూమిసురపాలనతత్పరాయ నమః |
౩౬. | ఓం మనస్వినే నమః |
౩౭. | ఓం మానదాయ నమః |
౩౮. | ఓం మాన్యాయ నమః |
౩౯. | ఓం మాయాతీతాయ నమః |
౪౦. | ఓం మహాశయాయ నమః |
౪౧. | ఓం బలిప్రసన్నాయ నమః |
౪౨. | ఓం అభయదాయ నమః |
౪౩. | ఓం బలినే నమః |
౪౪. | ఓం బలపరాక్రమాయ నమః |
౪౫. | ఓం భవపాశపరిత్యాగాయ నమః |
౪౬. | ఓం బలిబంధవిమోచకాయ నమః |
౪౭. | ఓం ఘనాశయాయ నమః |
౪౮. | ఓం ఘనాధ్యక్షాయ నమః |
౪౯. | ఓం కంబుగ్రీవాయ నమః |
౫౦. | ఓం కళాధరాయ నమః |
౫౧. | ఓం కారుణ్యరససంపూర్ణాయ నమః |
౫౨. | ఓం కళ్యాణగుణవర్ధనాయ నమః |
౫౩. | ఓం శ్వేతాంబరాయ నమః |
౫౪. | ఓం శ్వేతవపుషే నమః |
౫౫. | ఓం చతుర్భుజసమన్వితాయ నమః |
౫౬. | ఓం అక్షమాలాధరాయ నమః |
౫౭. | ఓం అచింత్యాయ నమః |
౫౮. | ఓం అక్షీణగుణభాసురాయ నమః |
౫౯. | ఓం నక్షత్రగణసంచారాయ నమః |
౬౦. | ఓం నయదాయ నమః |
౬౧. | ఓం నీతిమార్గదాయ నమః |
౬౨. | ఓం వర్షప్రదాయ నమః |
౬౩. | ఓం హృషీకేశాయ నమః |
౬౪. | ఓం క్లేశనాశకరాయ నమః |
౬౫. | ఓం కవయే నమః |
౬౬. | ఓం చింతితార్థప్రదాయ నమః |
౬౭. | ఓం శాంతమతయే నమః |
౬౮. | ఓం చిత్తసమాధికృతే నమః |
౬౯. | ఓం ఆధివ్యాధిహరాయ నమః |
౭౦. | ఓం భూరివిక్రమాయ నమః |
౭౧. | ఓం పుణ్యదాయకాయ నమః |
౭౨. | ఓం పురాణపురుషాయ నమః |
౭౩. | ఓం పూజ్యాయ నమః |
౭౪. | ఓం పురుహూతాదిసన్నుతాయ నమః |
౭౫. | ఓం అజేయాయ నమః |
౭౬. | ఓం విజితారాతయే నమః |
౭౭. | ఓం వివిధాభరణోజ్జ్వలాయ నమః |
౭౮. | ఓం కుందపుష్పప్రతీకాశాయ నమః |
౭౯. | ఓం మందహాసాయ నమః |
౮౦. | ఓం మహామతయే నమః |
౮౧. | ఓం ముక్తాఫలసమానాభాయ నమః |
౮౨. | ఓం ముక్తిదాయ నమః |
౮౩. | ఓం మునిసన్నుతాయ నమః |
౮౪. | ఓం రత్నసింహాసనారూఢాయ నమః |
౮౫. | ఓం రథస్థాయ నమః |
౮౬. | ఓం రజతప్రభాయ నమః |
౮౭. | ఓం సూర్యప్రాగ్దేశసంచారాయ నమః |
౮౮. | ఓం సురశత్రుసుహృదే నమః |
౮౯. | ఓం కవయే నమః |
౯౦. | ఓం తులావృషభరాశీశాయ నమః |
౯౧. | ఓం దుర్ధరాయ నమః |
౯౨. | ఓం ధర్మపాలకాయ నమః |
౯౩. | ఓం భాగ్యదాయ నమః |
౯౪. | ఓం భవ్యచారిత్రాయ నమః |
౯౫. | ఓం భవపాశవిమోచకాయ నమః |
౯౬. | ఓం గౌడదేశేశ్వరాయ నమః |
౯౭. | ఓం గోప్త్రే నమః |
౯౮. | ఓం గుణినే నమః |
౯౯. | ఓం గుణవిభూషణాయ నమః |
౧౦౦. | ఓం జ్యేష్ఠానక్షత్రసంభూతాయ నమః |
౧౦౧. | ఓం జ్యేష్ఠాయ నమః |
౧౦౨. | ఓం శ్రేష్ఠాయ నమః |
౧౦౩. | ఓం శుచిస్మితాయ నమః |
౧౦౪. | ఓం అపవర్గప్రదాయ నమః |
౧౦౫. | ఓం అనంతాయ నమః |
౧౦౬. | ఓం సంతానఫలదాయకాయ నమః |
౧౦౭. | ఓం సర్వైశ్వర్యప్రదాయ నమః |
౧౦౮. | ఓం సర్వగీర్వాణగణసన్నుతాయ నమః |
ఇతి శుక్రాష్టోత్తర శతనామావళి సంపూర్ణం