Sri Subramanya Ashtottara Shatanamavali Telugu

౧. ఓం స్కందాయ నమః
౨. ఓం గుహాయ నమః
త్రీ. ఓం షణ్ముఖాయ నమః
౪. ఓం ఫాలనేత్రసుతాయ నమః
౫. ఓం ప్రభవే నమః
౬. ఓం పింగళాయ నమః
౭. ఓం కృత్తికాసూనవే నమః
౮. ఓం శిఖివాహాయ నమః
౯. ఓం ద్విషడ్భుజాయ నమః
౧౦. ఓం ద్విషణ్ణేత్రాయ నమః
౧౧. ఓం శక్తిధరాయ నమః
౧౨. ఓం పిశితాశ ప్రభంజనాయ నమః
౧౩. ఓం తారకాసుర సంహారిణే నమః
౧౪. ఓం రక్షోబలవిమర్దనాయ నమః
౧౫. ఓం మత్తాయ నమః
౧౬. ఓం ప్రమత్తాయ నమః
౧౭. ఓం ఉన్మత్తాయ నమః
౧౮. ఓం సురసైన్య సురక్షకాయ నమః
౧౯. ఓం దేవసేనాపతయే నమః
౨౦. ఓం ప్రాజ్ఞాయ నమః
౨౧. ఓం కృపాళవే నమః
౨౨. ఓం భక్తవత్సలాయ నమః
౨౩. ఓం ఉమాసుతాయ నమః
౨౪. ఓం శక్తిధరాయ నమః
౨౫. ఓం కుమారాయ నమః
౨౬. ఓం క్రౌంచదారణాయ నమః
౨౭. ఓం సేనాన్యే నమః
౨౮. ఓం అగ్నిజన్మనే నమః
౨౯. ఓం విశాఖాయ నమః
౩౦. ఓం శంకరాత్మజాయ నమః
౩౧. ఓం శివస్వామినే నమః
౩౨. ఓం గణ స్వామినే నమః
౩౩. ఓం సర్వస్వామినే నమః
౩౪. ఓం సనాతనాయ నమః
౩౫. ఓం అనంతశక్తయే నమః
౩౬. ఓం అక్షోభ్యాయ నమః
౩౭. ఓం పార్వతీప్రియనందనాయ నమః
౩౮. ఓం గంగాసుతాయ నమః
౩౯. ఓం శరోద్భూతాయ నమః
౪౦. ఓం ఆహూతాయ నమః
౪౧. ఓం పావకాత్మజాయ నమః
౪౨. ఓం జృంభాయ నమః
౪౩. ఓం ప్రజృంభాయ నమః
౪౪. ఓం ఉజ్జృంభాయ నమః
౪౫. ఓం కమలాసన సంస్తుతాయ నమః
౪౬. ఓం ఏకవర్ణాయ నమః
౪౭. ఓం ద్వివర్ణాయ నమః
౪౮. ఓం త్రివర్ణాయ నమః
౪౯. ఓం సుమనోహరాయ నమః
౫౦. ఓం చతుర్వర్ణాయ నమః
౫౧. ఓం పంచవర్ణాయ నమః
౫౨. ఓం ప్రజాపతయే నమః
౫౩. ఓం అహస్పతయే నమః
౫౪. ఓం అగ్నిగర్భాయ నమః
౫౫. ఓం శమీగర్భాయ నమః
౫౬. ఓం విశ్వరేతసే నమః
౫౭. ఓం సురారిఘ్నే నమః
౫౮. ఓం హరిద్వర్ణాయ నమః
౫౯. ఓం శుభకరాయ నమః
౬౦. ఓం వటవే నమః
౬౧. ఓం వటువేషభృతే నమః
౬౨. ఓం పూష్ణే నమః
౬౩. ఓం గభస్తయే నమః
౬౪. ఓం గహనాయ నమః
౬౫. ఓం చంద్రవర్ణాయ నమః
౬౬. ఓం కళాధరాయ నమః
౬౭. ఓం మాయాధరాయ నమః
౬౮. ఓం మహామాయినే నమః
౬౯. ఓం కైవల్యాయ నమః
౭౦. ఓం శంకరాత్మజాయ నమః
౭౧. ఓం విశ్వయోనయే నమః
౭౨. ఓం అమేయాత్మనే నమః
౭౩. ఓం తేజోనిధయే నమః
౭౪. ఓం అనామయాయ నమః
౭౫. ఓం పరమేష్ఠినే నమః
౭౬. ఓం పరస్మై బ్రహ్మణే నమః
౭౭. ఓం వేదగర్భాయ నమః
౭౮. ఓం విరాట్సుతాయ నమః
౭౯. ఓం పుళిందకన్యాభర్త్రే నమః
౮౦. ఓం మహాసారస్వతావృతాయ నమః
౮౧. ఓం ఆశ్రితాఖిలదాత్రే నమః
౮౨. ఓం చోరఘ్నాయ నమః
౮౩. ఓం రోగనాశనాయ నమః
౮౪. ఓం అనంతమూర్తయే నమః
౮౫. ఓం ఆనందాయ నమః
౮౬. ఓం శిఖిండికృత కేతనాయ నమః
౮౭. ఓం డంభాయ నమః
౮౮. ఓం పరమడంభాయ నమః
౮౯. ఓం మహాడంభాయ నమః
౯౦. ఓం వృషాకపయే నమః
౯౧. ఓం కారణోపాత్తదేహాయ నమః
౯౨. ఓం కారణాతీతవిగ్రహాయ నమః
౯౩. ఓం అనీశ్వరాయ నమః
౯౪. ఓం అమృతాయ నమః
౯౫. ఓం ప్రాణాయ నమః
౯౬. ఓం ప్రాణాయామపరాయణాయ నమః
౯౭. ఓం విరుద్ధహంత్రే నమః
౯౮. ఓం వీరఘ్నాయ నమః
౯౯. ఓం రక్తశ్యామగళాయ నమః
౧౦౦. ఓం సుబ్రహ్మణ్యాయ నమః
౧౦౧. ఓం గుహాయ నమః
౧౦౨. ఓం ప్రీతాయ నమః
౧౦౩. ఓం బ్రాహ్మణ్యాయ నమః
౧౦౪. ఓం బ్రాహ్మణప్రియాయ నమః
౧౦౫. ఓం వంశవృద్ధికరాయ నమః
౧౦౬. ఓం వేదాయ నమః
౧౦౭. ఓం వేద్యాయ నమః
౧౦౮. ఓం అక్షయఫలప్రదాయ నమః

ఇతి శ్రీ సుబ్రహ్మణ్య అష్టోత్తర శతనామావళి సంపూర్ణం